Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 10, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ప్రో-యాక్టివ్ పాలనతోనే వేగవంతమైన అభివృద్ధి: కలెక్టర్ల భేటీలో సీఎం చంద్రబాబు
గతంలో 50 ఏళ్లలో జరిగే అభివృద్ధిని నేటి టెక్నాలజీతో 10-15 ఏళ్లలోనే సాధించే అవకాశముందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
అధికారులు 'రియాక్టివ్' కంటే 'ప్రో-యాక్టివ్ గవర్నెన్స్' వైపు దృష్టి సారించాలని సూచించారు.
ఫైళ్లు పెండింగ్‌లో ఉంటే అభివృద్ధి, పాలన రెండూ నిలిచిపోయినట్లేనని స్పష్టం చేశారు.వనరులు, సాంకేతికత ఉన్నప్పటికీ కొన్ని చోట్ల నాయకత్వ లోపం కనిపిస్తోందని తెలిపారు.
రాబోయే రోజుల్లో అమరావతి నగరం హైదరాబాద్ కంటే మరింత మెరుగైన వర్షన్‌గా రూపుదిద్దుకుంటుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.



